Saturday, 9 May 2015

రామ్ చరణ్ విమానాలు వచ్చేసాయ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విమానయాన రంగం లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. టర్బో మెగా పేరుతో విమాన సేవలు త్వరలోనే ప్రారంబం కానున్నాయి. ట్రు జెట్ పేరుతొ ఎగిరే ఈ విమానాలకు సంబందించిన అన్నిరకాల అనుమతులు లభించాయని, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తరాదిన కుడా ఈ విమాన సేవలు ప్రరంబించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ విమానాలు జూన్ నెలాఖరులో ఎగరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాలను కూడా టార్గెట్ చేసేలా ఈ విమాన సేవలు ఉంటాయని తెలిపారు.

No comments:

Post a Comment