సినిమా హిట్ ఐన ఫ్లాప్ ఐన బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించే మెగా పవర్ స్టార్ మాస్ స్టామినా ఏంటో మనకి తెలిసిందే. ఈ మద్య ఆయన సినీ రంగమే కాకుండా వ్యాపార రంగం లోకి అడుగుపెట్టారు. స్నేహితులతో కలిసి 'టర్బో మేఘ' ఎయిర్లైన్స్ అనే విమానయాన సంస్థ ను నెలకొల్పారు. ఈ సంస్థ నుండి విమాన సర్వీసులు వచ్చే నెల నుండి ప్రారంభం అవుతాయని సమాచారం. మొదటగా దక్షిణ భరతం లో సర్వీసులను నడిపి ఆపై దేశం అంత విస్తరిస్తారట. చరణ్ ఈ కంపెనీ కి డైరెక్టర్ మరియు బ్రాండ్ అంబాస్దార్ గా ఉంటునారు
For More About Pawan Kalyan Watch This
No comments:
Post a Comment