పవన్ - బాబీ దర్సకత్వం లో వచ్చే గబ్బర్ సింగ్ 2 కు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ట్యూన్స్ ఇచ్చే పనిలో బిజీ ఐపోయాడు అట. మే చివరాకరికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట ఈ చిత్ర యూనిట్. ఐతే ఆ సమయానికల్లా ఈ సినిమా పాటలు మొత్తం రికార్డు చెయ్యాలని భావిస్తునారట. ఇక దేవి మాత్రం టైం కి ట్యూన్స్ ఇస్తూనే గబ్బర్ సింగ్ లానే 2 కి కూడా చార్ట్ బస్టర్ ఆల్బం కోసం కష్టపడుతున్నాడు
For More About Pawan Kalyan Watch This
No comments:
Post a Comment