నిన్నటితో రూమర్స్ అన్నిటికి చెక్ పడిపోయింది. చిరంజీవి తన 150 వ సినిమా కి పూరి జగన్నాధ్ కు దర్సకత్వ బాద్యతలు అప్పగించారు. బి వి ఎస్ రవి కథ తో ఈ సినిమా చేస్తునారు వారు. చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు బండ్ల గణేష్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాసం ఉంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం సినిమా టైటిల్ వేటలో పడింది. "ఆటో జానీ" పేరు గట్టిగ వినిపిస్తున్న అది అని ఇంకా ఫిక్స్ చేయలేదట.
No comments:
Post a Comment