Tuesday, 12 May 2015

చిరు హీరోయిన్ ఎవరు ??

నిన్నటితో రూమర్స్ అన్నిటికి చెక్ పడిపోయింది. చిరంజీవి తన 150 వ సినిమా కి పూరి జగన్నాధ్ కు దర్సకత్వ బాద్యతలు అప్పగించారు. బి వి ఎస్ రవి కథ తో ఈ సినిమా చేస్తునారు వారు. చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు బండ్ల గణేష్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం హీరోయిన్ వేటలో పడింది . నయనతార, అనుష్క పేర్లు ప్రముఖం గా చర్చిస్తునట్టు సమాచారం. 

No comments:

Post a Comment