Tuesday, 12 May 2015

మొత్తానికి గబ్బర్ సింగ్ షూటింగ్ షురు

గబ్బర్ సింగ్ 2 గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ మెగా ఫాన్స్ ను ఊరిస్తూ వస్తున్న సినిమా. ఏడాది క్రిదంటే కొబ్బరికాయ కొట్టుకున్న ఈ సినిమా ఇప్పటివరకు షూటింగ్ జరుపుకోలేదు. ఈ నెల 4 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అని ముందు ప్రకటించిన అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మల్లి కొత్తగా మరో డేట్ ని ప్రకటించారు. 
ఈ నెల 29 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది అంట. పవర్ మూవీ ఫేం బాబీ దర్సకత్వం వహిస్తున ఈ మూవీ కి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ పతాకం పై నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment