Monday, 11 May 2015

ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న చిరు 150 వ సినిమా

ఇలా చిరు 150 వ సినిమా గురించి పూరి జగన్నాథ్  ప్రకటించారో లేదో అప్పుడే ఈ సినిమా నేషనల్ వైడ్ హడావిడి చేసేస్తుంది. ట్విట్టర్ వంటి సామజిక మాధ్యమాల్లో ఇండియా వైడ్ గ ట్రెండ్ సృష్టించింది అంటే చిరు రే ఎంట్రీ పై ఎంత చర్చ జరుగుతుందో తెలుస్తూనే ఉంది. 

No comments:

Post a Comment