Saturday, 9 May 2015

చరణ్ ఫాన్స్ గరం గరం


ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిరు జన్మదిన వేడుకలు ఘనంగా చేయాలని అందుకు అభిమానులంతా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని లేదా చందా రూపంలో వసూల్ చేయాలనీ కొంతమంది ఆదేశించారని చిరు అభిమానుల్లో కొంతమంది పేదవాళ్ళు ఉండటం వల్ల డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేమని అంటున్నట్లు వార్తలు రావడంతో స్పందించిన రామ్ చరణ్ ఫాన్స్ ఈ పుకార్ల ను పుట్టించిన వాళ్ళపై మండిపడుతున్నారు . అసలు ఫాన్స్ ని డబ్బులు ఎందుకు అడుగుతారని ,ఇక మా అభిమానులకు ఏ హీరో వార్నింగ్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారు చరణ్ 


No comments:

Post a Comment