ఈ ఏడాది గోపాలా గోపాలా సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మరే సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. ఇప్పటికే అయన గబ్బర్ సింగ్ 2 చిత్రం షూటింగ్ ఉంటుందని అంటున్నారు. కాని అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరో వైపు పవన్ కోసం త్రివిక్రమ్ కుడా మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారీగా గడ్డం తో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ గెటప్ దేనికోసం అనే అనుమానాలు ఇప్పుడు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. నిన్న పవన్ అభిమాని వెస్ట్ బెంగాల్ నుండి సైకిల్ పై వచ్చి కలిసాడు. అప్పుడు దిగిన ఫోటో ను చేస్తే పవన్ ఈ కొత్త గెటప్ ఎందుకబ్బా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
No comments:
Post a Comment