Friday, 1 May 2015

అభిమానం పై వర్మ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ నిత్యం ఎవరో ఒకరిని తిట్టకపోతే ,వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోతే పొద్దు పొదనుకుంటా అందుకే ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తల దూర్చుతూ అగ్గి రాజేస్తుంటాడు . తాజాగా వర్మ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని తిడుతున్నాడు . పశ్చిమ బెంగాల్ నుండి నిన్న ఓ అభిమాని పవన్ కళ్యాణ్ ని కలవడానికి సైకిల్ పై వచ్చాడు . 28రోజుల పాటు 15 వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో శక్తి ని వృధా చేసాడు . ఇలాంటి పనులు ఫూల్స్ మాత్రమే చేస్తారు ,ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడని అనుకోలేదు . ఇది తెలివి తక్కువ పని అని అన్నాడు వర్మ . ఇలాంటి వివాదాస్పద కామెంట్ తో పవన్ అభిమానుల ఆగ్రహం చవి చూడక తప్పదు . 

No comments:

Post a Comment