మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు కథ ఫైనల్ అయింది. బివిఎస్ రవి తయారుచేసిన కథకు చిరంజీవి ఈ రోజు ఆమోదముద్ర వేసారట. ఈ మేరకు నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. ఇదిలా వుంటే బివిఎస్ రవి తయారుచేసిన కథకు దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారు. చిరంజీవి ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో బండ్ల గణేష్, పూరి, బివిఎస్ రవి ఈ రోజు లంచ్ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది

No comments:
Post a Comment