విశాఖ పట్టణం జిల్లా అనకాపల్లి లోని దాడి లక్ష్మీ నారాయణ అనే చిరంజీవి అభిమాని ఇటీవల గుండెపోటు తో మరణించాడు . దాంతో మొన్న సన్నాఫ్ సత్యమూర్తి విజయోత్సవానికి వైజాగ్ వెళ్ళిన అల్లు అర్జున్ అనకాపల్లి వెళ్లి దాడి లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు . కుటుంబ సభ్యులను వివరాలడిగి మీ కుటుంబానికి అండగా మేముంటామని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పారు . బన్నీ అనకాపల్లి కి రావడం మెగా అభిమాని కుటుంబాన్ని పరామర్శించడం తో ఆ ప్రాంతమంతా ప్రజలతో క్రిక్కిరిసి పోయింది

No comments:
Post a Comment