మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయ్. ఈ లోగ కావలసినన్ని వదంతులు పుట్టుకొస్తునాయి. చిరు 150 సినిమాని పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తారని అంటునారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ఇప్పుడు మరో లేటెస్ట్ న్యూస్ బయటకి వచ్చింది. చిరు ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తారు అని.. వీటి సంగతి ఎలా ఉన్న రామ్ చరణ్ నిర్మంచబొయె ఈ సినిమా ఎంత త్వరగా వస్తుందో అని మెగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచుతునారు

No comments:
Post a Comment