Monday, 27 April 2015

బన్నీ సరసన అమిర దస్తూర్

అల్లు అర్జున్ హీరోగా నటించే మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే రెండో వారం నుండి షూటింగ్ ప్రారంబం కానుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట ? అందులో ఓ హీరోయిన్ గా బాలీవుడ్ భామ అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తుందట . మిస్టర్ ఎక్ష్ హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ నిర్మిస్తారు 

No comments:

Post a Comment