నేపాల్ లో తీవ్ర భూకంపం తో వేలాది మంది మృత్యువాత పడగా ,మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు . గాయాల పాలైన వాళ్ళకు సరైన మందులు తిండి దొరక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు . అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు హీరో రామ్ చరణ్ . చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ -అపోలో సంయుక్తంగా ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ఓ ఆర్ ఎస్ సాచ్లేట్ ,గ్లూకోజ్ బాగ్స్ ,కఫ్ సిరప్ లను పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి నేపాల్ పంపిస్తున్నారు చరణ్ . దీనితో బాధితులకు కొంతమేరకైనా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది .
.jpg)
No comments:
Post a Comment