Wednesday, 29 April 2015

నిరాహార దీక్షలో పాల్గొననున్న చిరు

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా ఇక లేనట్టే అని చెప్పకనే చెప్పారు మన పాలకులు. ఐతే ఈ విషయం పై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి విపక్షాలు. మే నెల 2 వ తారికున గుంటూరు లో నిరాహార దీక్షలు చేపట్టాలి అని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. మాజీ కేంద్ర మంత్రి, రాజ్య సభ సభ్యులు ఐన చిరంజీవి ఈ నిరాహార దీక్షల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రబుత్వం పై చిరు తన నిరసన ను తెలియజేయడం తెలిసిందే  

No comments:

Post a Comment