Monday, 13 April 2015

సిక్స్ ప్యాక్ లో అల్లు శిరీష్ !!

మెగా ఫ్యామిలీ నుండి తెరపైకి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. కొత్త జంట తర్వాత కొంత విరామం తీసుకున్న శిరీష్ ఇప్పుడు మరో మూవీ కి సిద్దం అయ్యారు. సోలో, సారోచ్చారు వంటి సినిమాలకు దర్సకత్వం వహించిన పరశురాం ఈ సినిమాకి డైరెక్టర్. సోలో సినిమాతో ఇటు ప్రేక్షకులను అటు విమర్శుకులను మెప్పించ్చిన పరశురాం చెప్పిన కథ నచ్చడం తో శిరీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా కోసం శిరీష్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తునారట. ఈ సినిమాలో హీరోయిన్ గా సూర్య vs సూర్య హీరోయిన్ త్రిద చౌదరి ఎంపిక అయ్యింది 

No comments:

Post a Comment