ఇప్పటికే ప్రారంబం ఐన చెర్రీ - వైట్ల మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 వ తేది నుండి మొదలు కానుంది. 22 నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత అబ్రాడ్ లో కొన్ని కీలక సన్నీ వేషాలు చిత్రీకరిస్తారని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తునారు. దానయ్య డి వి వి నిర్మాత

No comments:
Post a Comment