Monday, 13 April 2015

లింగుసామి దర్సకత్వం లో అల్లు అర్జున్ ??

లింగుసామి దర్సకత్వం లో అల్లు అర్జున్ నటించనున్నాడ ..అవును అనే అంటునాయి ఫైల్ నగర్ వర్గాలు. పందెం కోడి, ఆవారా, రన్ చిత్రాలతో తెలుగు లోను మచి హిట్స్ అందుకున్న ఈ తమిళ దర్శకుడు ఎప్పటినుండో బన్నీ సినిమా చేయడానికి ఎదురుచుస్తునాడట. అన్ని కుదిర్తే త్వరలోనే బన్నీ తో సినిమా ఉంటుంది అంటునారు 

No comments:

Post a Comment