Monday, 13 April 2015

కోబలి మూవీ ఉంటుంది - త్రివిక్రమ్

అత్తింటికి దారేది తర్వాత పవన్ త్రివిక్రమ్ కలయిక లో కోబలి అనే మూవీ వస్తుంది అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఉశె లేకపోవడం తో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది అని అందరు అనుకున్నారు.ఐతే అలాంటిది ఏమి లేదని కోబలి మూవీ ఉంటుంది అని త్రివిక్రమ్ ప్రకటించారు. సన్ ఆఫ్ సత్యమూర్తి మీడియా సమావేశం లో విలేకరి అడిగిన ప్రశ్నకు అయన సమాధానం ఇస్తూ మూవీ ఉంటుంది అని ఐతే కొంచం ఆలస్యం అవ్తుంది అని చెపారు. ఇప్పటికే ఈ కోబలి పై పరిశోధన కోసం బారిగా ఖర్చు పెట్టారట. ఈ సినిమా కు ఇంటర్నేషనల్ టెక్నిసిఅన్లు పనిచేస్తారట. ఈ సినిమాను పవన్ త్రివిక్రమ్ ఇద్దరు కలిసి నిర్మిస్తునారు  

No comments:

Post a Comment