అమెరికా లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి
సన్ ఆఫ్ సత్యమూర్తి అమెరికా లో రికార్డ్ల మోత మోగిస్తుంది ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్మార్క్ ని అందుకుంది అని సమాచారం. సినిమా కి మిక్స్డ్ టాక్ వచ్చిన అది కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు
No comments:
Post a Comment