మెగాస్టార్ 150 వ సినిమా పై అందరు ఎంత ఆసక్తి గా ఎదురు చుస్తునారో తెలిసిందే. ఐతే ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారో అని అందరు ఉత్కంతగా ఎదురు చుస్తునారు. ఇప్పటికే చాల పేర్లు వినిపించాయి ఇపుడు మరో పేరు తేరా మీదకి వచ్చింది. చిరు 150 వ సినిమాని పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. గతం లో చిరు 150 వ సినిమా ని డైరెక్ట్ చేయడానికి తానూ సిద్దం గ ఉన్నానని పూరి చెప్పడం తెలిసిందే.

No comments:
Post a Comment