ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో స్టంట్ మాస్టర్ గా చేస్తున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలిసింది. ఇప్పటికే రామ్ చరణ్ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది . కాని ఫ్యామిలీ ఆడియెన్స్ ను కుడా ఆకట్టుకునేలా అయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ లకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న నేపద్యం లో ఇప్పుడు చరణ్ కుడా ఈ దిశగా దృష్టి సారించాడు. అందుకోసం ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ను కాస్త ఎక్కువ మోతాదులో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట ! రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మై నెమ్ ఇస్ రాజు అనే టైటిల్ పరిశీలనలో ఉంది ?

No comments:
Post a Comment