Monday, 20 April 2015

పవన్ కళ్యాణ్ ని కలుసుకున్న శ్రీజ

ఆ మద్య శ్రీజ అనే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని హాస్పిటల్ లో చావు బతుకుల మద్య పోరాదినపుడు పవన్ కళ్యాణ్ వెళ్లి ఆ అమ్మయిని కలిసి దైర్యం చెప్పి వచ్చారు. ఇపుడు శ్రీజ కు నయము అయ్యి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది. తనను కలిసి కొండంత దైర్యం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని మరల ఆయన నివాసం లో కలుసుకుంది.

No comments:

Post a Comment