Monday, 20 April 2015

'మా' కు మెగా ఫ్యామిలీ విరాళం

మా - మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఇటివల జరిగిన ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ మా అద్యక్షుడు గా ఎన్నికయ్యారు. ఐతే ఇపుడు 'మా' కు మెగా ఫ్యామిలీ 6 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. మెగా హీరోలు రామ్ చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, వరుణ్ తేజ్ లక్ష, సాయి ధరం తేజ్ లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు మెగా బ్రదర్ నాగబాబు మా కు మెగా ఫ్యామిలీ తరపున 6 లక్షలను అందజేసారు 

No comments:

Post a Comment