Thursday, 9 April 2015

మీడియాకు బన్నీ సారీ

సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు. ఇంత సీరియస్ అనుకోలేదు. రెక్ లెస్ గాలేను కానీ తీసుకోవాల్సినంత కేర్ తీసుకోలేదు..అందుకు సారీ.. త్రివిక్రమ్ చెప్పేవరకు తెలియదు. అంతా మిస్ కమ్యూనికేషన్. అంటూ మీడియాకు సారీ చెప్పాడు అల్లు అర్జున్.  నిన్న ప్రింట్ మీడియా ను ఇంటర్వూలు అంటూ పిలిచి ఆలస్యం చేయడంతో, మీడియా అంతా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. బన్నీకి చెప్పి, త్రివిక్రమ్ మీడియా ముందుకు తెచ్చారు. ముందుగా త్రివిక్రమ్ నే మీడియా పర్సన్స్ తో మాట్లాడి వారికి, జరిగింది వివరించి, కన్విన్స్ చేసారు. ఆ తరువాత బన్నీ మాట్లాడి సారీ చెప్పారని తెలిసింది. ఆపై మీడియా ఇంటర్వూలు సజావుగా సాగిపోయాయి. 

No comments:

Post a Comment