అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం ఈ నెల 9 న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సమందించిన బెనిఫిట్ షో ను అదేరోజు ఉదయం ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ లోని కుకట్ పల్లి బ్రమరాంభ తియేటర్ లో ఈ షోస్ వేయనున్నారు. సో అల్లు అర్జున్ ఫాన్స్ సినిమాను అందరికన్నా ముందే చూడాలంటే ... ఇంకెందుకు ఆలస్యం ..
.png)
No comments:
Post a Comment