తెలుగు సినీ పరిశ్రమ లో తమ కంటూ ప్రత్యెక స్థానం సంపాదించుకున్నారు మెగా హీరోలు.. చిరంజీవి అండతో పైకి వచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు..ఇటు బాక్స్ ఆఫీసు లెక్కల లోను తమకు తిరుగులేదనిపించారు.. లేటెస్ట్ గా విడుదల ఐన సన్ అఫ్ సత్యమూర్తి సినిమా కలెక్షన్స్ ఏ ఇందుకు ఉదాహరణ . ఈ సినిమా మొదటి వరం లో 37 కోట్లు కలెక్ట్ చేసి రెండవ స్థానం లో నిలిచింది.. మూడు నలుగు స్థానాల్లో చరణ్ ఎవడు, గోవిందుడు సినిమాలు ఉండగా మొదటి స్థానం లో పవన్ అత్తారింటికి దారేది ఉంది
No comments:
Post a Comment