Thursday, 16 April 2015

కర్ణాటక లో రికార్డ్లు సృష్టించిన సన్ ఆఫ్ సత్యమూర్తి

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో తన కెరీర్ లోనే అత్యదిక కలెక్షన్స్ ని సాదించిన అల్లు అర్జున్ కర్ణాటక లో సరికొత్త రికార్డ్లు నెలకొల్పాడు. ఈ సినిమా కర్ణాటక లో మొదటి వరం ఏకంగా 4.7 కోట్లు షేర్ వాసులు చేసింది. ఒక తెలుగు సినిమా కర్ణాటక లో ఇంత బారిగా కలెక్ట్ చేయడం ఇదే మొదటి సారి.

No comments:

Post a Comment