Monday, 6 April 2015

చరణ్ మల్లి జోరు పెంచాడు

గోవిందుడు అందరి వాడెలే తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు చరణ్ తన నెక్స్ట్ సినిమాకు కూడా అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మరో సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది కనీసం రెండు సినిమాలు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు చరణ్. దీంతో పాటు మరో సినిమాకు కుడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ నటిస్తున్న శ్రీను వైట్ల సినిమాకు మై నెమ్ ఇస్ రాజు అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. 

No comments:

Post a Comment