గత ఏడాది రేసు గుర్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. అయితే ఈ నెల 8న అల్లు అర్జున్ జన్మదినం సందర్బంగా ట్విట్టర్ అకౌంట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ పేస్ బుక్ లో మంచి జోరుమీడున్నాడు. ఎక్కువమంది లైక్ లతో టాలీవుడ్ లోనే క్రేజీ హీరోగా నిలిచాడు. మరి ట్విట్టర్ లో జాయిన్ అయితే ఇక మెగా అభిమానులకు పండగే ... ?

No comments:
Post a Comment