మెగా హీరో సాయి ధరం తేజ్ హీరో గా రెజినా హీరోయిన్ లు గా హరీష్ శంకర్ దర్సకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ చిత్రం అమెరికా లో బారి షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాం అని మే నెలలో అమెరికా లో బారి షెడ్యూల్ నే ప్లాన్ చేసినట్టు చెప్తునారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు తో పాటు ఒక పాటను చిత్రీకరిస్తారని చెప్పారు.అదా శర్మ ఈ చిత్రం లో ఒక కీలక పాత్రని పోషిస్తుంది.

No comments:
Post a Comment