ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో నటిస్తున్న రామ్ చరణ్ తన తర్వాత చిత్రం సురేందర్ రెడ్డి కి ఒకే చెప్పినంటు ఫిలిం నగర్ లో వార్త వినిపిస్తుంది. రేసు గుర్రం సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న సురేందర్, ప్రస్తుతం రవి తేజ తో కిక్ 2 చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే రామ్ చరణ్ తో సినిమా సెట్స్ ఫైకి రానుందని సమాచారం. ఇటివలే గోవిందుడు అందరి వాడెలే చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ మరోసారి చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

No comments:
Post a Comment