మణిరత్నం దర్సకత్వం లో వచ్చిన లేటెస్ట్ కలర్ ఫుల్ లవ్ స్టొరీ 'ఓకే బంగారం'. తెలుగు లో దిల్ రాజు నిర్మింఛిన ఈ సినిమా గత 17వ తారికున విడుదల అయ్యి మంచి విజయం నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఓకే బంగారం హీరో మలయాళ సూపర్ స్టార్ మముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హైదరాబాద్ వచ్చి మీడియాతో ముచ్చటించి, సినిమాని సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ఈ సందర్బం గా తెలుగు లో ఏ హీరో ను ఎక్కువగా ఇష్టపడతారు అన్న ప్రశ్నకు తానూ వీలు చిక్కినపుడల్లా తెలుగు సినిమాలు చూస్తుంట అని తనకు తెలుగు లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని తెలిపారు

No comments:
Post a Comment