పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... ఆయన అభిమానులకు ఎంత విలువ ఇస్తరో మనకి తెలిసిందే. లేటెస్ట్ గా ఆయన ఒక అభిమాని వివాహ వేడుకకు హాజరై అందర్నీ ఆచ్చార్య పరిచారు. తోర్రురు లోని నిన్న అర్దరాత్రి జరిగిన వివాహానికి హాజరై వధు వరులను ఆశీర్వదించి వెళ్ళారు.పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ప్రజలు బారిగా తరలి వచ్చారు

Anna meeru great anna ,God bless u. Best of luck
ReplyDelete