Saturday, 11 April 2015

రైతులకు అండగా పవన్ కళ్యాణ్

జన సేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రబుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.రాజదాని కోసం భూములు ఇవ్వని రైతుల పై భు సేకరణ చట్టం ప్రయోగిస్తంనతున్న పరబుత్వానికి వ్యతిరేకం గా రైతులకు మద్దతుగా తాను పోరాడతాను అంటునారు.నిన్న సామజిక అనుసందాన వేదిక ట్విట్టర్ ద్వార తన అబిప్రాయాలను వెల్లడించారు 



No comments:

Post a Comment