Friday, 10 April 2015

సన్ ఆఫ్ సత్యమూర్తి మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు

నిన్న బారి అంచనాల మద్య విడుదల ఐన అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల సన్ ఆఫ్ సత్యమూర్తి మొదటి రోజు  కలెక్షన్స్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ గ నిలిచాయి. 

*కలెక్షన్స్ వివరాలు:  

సీడెడ్ - 1.70 కోట్లు 
నెల్లూరు - 39 లక్షలు 
గుంటూరు - 1.02 కోట్లు 
కృష్ణ - 59 లక్షలు 
వెస్ట్ గోదావరి - 68 లక్షలు 
ఈస్ట్ గోదావరి - 81 లక్షలు 
వైజాగ్ - 96 లక్షలు 

తెలంగాణా( నైజాం) - 3.15 కోట్లు 

మొత్తం (ఆంధ్ర+తెలంగాణా ) - 9.30 కోట్లు 

No comments:

Post a Comment