Wednesday, 15 April 2015

స్నేహితురాలి పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలు సానియా మిర్జాని మనస్పూర్తిగా అభినందించాడు. WTA ఫైనల్స్ లో విజయం సాధించి డబల్స్ విభాగంలో సానియా నెంబర్ 1 స్థానానికి వెళ్ళిన సంగతి తెలిసినదే. ఈ రికార్డు సాధించిన మొదటి భారతదేశ క్రీడాకారిణిగా సానియా చరిత్రలో నిలిచింది.
ఈ సందర్భంగా చెర్రీ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో సానియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మై నేమ్ ఈజ్ రాజు’ సినిమాలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ నాయిక

No comments:

Post a Comment