Tuesday, 14 April 2015

చిరు నే కొట్టేవాడే లేడు - రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ మెగాస్టార్ కి ఎంత పెద్ద అభిమానో మన అందరికి తెలిసిందే. ఈ మద్య ఈటీవీ లో ప్రదర్సితమవతున్న దర్శకేంద్రుడు కే రాగవేంద్ర రావు సౌందర్య లహరి ప్రోగ్రాం కి అతిధి గా హాజరయ్యారు రవితేజ. దర్శకేంద్రుడు తో జరిగిన సంబాషణ లో చిరు గురించి మాట్లడుతూ " అన్నయ ఏ డాన్సు మూమెంట్ ిన. ఏ సీన్ ఐన ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అయన బాడీ మీద ఆయనకి ఒక గ్రిప్ ఉంది. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లోని సీన్ లే అందుకు ఉదహరణ. ఆయన ని కొట్టేవారే లేరు ఇం పోస్సిబుల్ అది" 

No comments:

Post a Comment