మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ల వర్షం కురుస్తుండటం తో ఫుల్ ఖుషి గా ఉన్న సన్ అఫ్ సత్యమూర్తి టీం గ్రాండ్ సక్సెస్ మీట్ పేరుతో విజయోస్తవ సభ నిర్వహించడానికి సిద్దం అవ్వుతున్నారు. ఈ నెల 18 వ తేది న హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో ఈ వేడుకను జరుపుతారని సమాచారం . ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హజారవుతారు
No comments:
Post a Comment