అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలయిక లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి కి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో మాత్రం దూసుకుపోతుంది. ఈచిత్రం తోలి వారం లో 37 కోట్ల పైన షేర్ సాదిస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తునారు. వాళ్ళ అంచనాలే నిజం అయతే మొదటి వారం షేర్ రికార్డ్స్ లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది తర్వాత ఈ మూవీ నే నిలుస్తుంది.
.jpg)
No comments:
Post a Comment