మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రామ్ చరణ్. అయన చేసే డాన్సు లోన్ను పోరాట సంనివేసల్లోను చిరు ను గుర్తుచేస్తుంటారు.ఈరోజు ఆయన జన్మదినం.ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సబ్యులతో కలిసి విదేశాలలో జరుపుకోబోతున్నారు.తిరిగివచ్చాక ఏప్రిల్ 2 నుండి శ్రీను వైట్ల మూవీ లో పాల్గొంటారు.ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదల చేస్తారు.

No comments:
Post a Comment