మాటలా మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన పెన్ కు పదును చెప్పాడు…ఎప్పటి కప్పుడు తన సినిమా క్లైమాక్స్ ల ఫై ప్రత్యేక దృష్టి పెట్టి త్రివిక్రమ్ ఈ సారి కూడా అదే పని చేయబోతున్నాడు. అతడు, అత్తారింటికి దారేది సినిమా లో క్లైమాక్స్ అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోతున్న S /O సత్యమూర్తి చిత్రం లోకూడా క్లైమాక్స్ అత్తారింటికి దారేది క్లైమాక్స్ కంటే రెండితలు ఉంటుందని సమాచారం. క్లైమాక్స్ ను పూర్తి సెంటిమెంట్ తో నింపుతున్నాడట. చిత్ర యూనిట్ కూడా సినిమాకి క్లైమాక్స్ ప్రాణం పోస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నారట. సత్యమూర్తి తనయుడు గా అల్లు అర్జున్ అద్భుతం గా నటించాడు అని చెప్తునారు చిత్ర యూనిట్. ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయ్.
.jpg)
No comments:
Post a Comment