సోషల్ సర్వీస్ చేయడం లో మెగా అభిమానులు ఎప్పుడు ముందు ఉంటారు.గతం లో కూడా ప్రకృతి వైపరిత్యలప్పుడు మెగా హీరోల పుట్టిన రోజు సందర్బాలలోను మెగా ఫాన్స్ సేవ కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం చూసాం. ఇపుడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బం గా మెగా ఫాన్స్ ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణా, కర్ణాటక లలో పలు నగరాలలో చారిటి కార్యక్రమాలు నిర్వహించారు.





No comments:
Post a Comment