Saturday, 28 March 2015

చరణ్ కోసం బండ్ల గణేష్ రక్తదానం

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్బం గ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం లో బండ్ల గణేష్ రక్తదానం చేసారు.ఈ కార్యక్రమం లో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment