గోపాల గోపాల తర్వాత కొంత విరామం తీసుకుని జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీ ఐన పవన్ కళ్యాణ్ మళ్ళి మేకప్ వేసుకోబుతునారు. పవర్ బాబీ దర్శకత్వం లో రూపొందనున్న గబ్బర్ సింగ్ 2, దాసరి నిర్మాతగా రూపొందనున్న మరో సినిమాను ఒకే సరి సెట్స్ పైకి తెసుకెల్లె ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం.ఏది ఎమైన పవన్ ఇలా వెంట వెంటనే సినిమాలను తీయడం అభిమానులకు సంతోషం కలిగిస్తుంది

No comments:
Post a Comment