దాసరి నారాయణరావు - పవన్ కళ్యాణ్ కలయిక లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు ఇప్పట్టి వరకు దర్శకుడు ఎవరు అనేది తెలియరాలేదు.ఇప్పుడు కొత్తగా ఒక పేరు తెరపైకి వచ్చింది గోపాల గోపాల సినిమా దర్శకుడు కిశోరే పార్దాసాని(డాలీ) ఈ సినిమా దర్శకత్వ బాద్యతలు వహిస్తారు ఇప్పటికే డాలీ పవన్ కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారని సమాచారం

No comments:
Post a Comment