Tuesday, 24 March 2015

తాటిపాక లో వరుణ్ తేజ్ కొత్త మూవీ

మొదటి సినిమా ముకుంద సక్సెస్ తర్వాత కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు తన రెండవ చిత్రం  షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుం వంటి చిత్రాలతో విబిన్న్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్సకత్వం లో ఈ చిత్రం రూపొందుతుంది. గత నెల 27 న లాంచనంగా ప్రారంబం ఐ హైదరబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తాటిపాక లో వేసిన బారి సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయక గా నటిస్తున ఈ చిత్రాన్ని వై రాజీవ్ రెడ్డి నిర్మిస్తునారు 

No comments:

Post a Comment