Monday, 23 March 2015

చిరంజీవి తర్వాతే ఎవరైన

చిరంజీవి  గారిపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు  అల్లు అర్జున్. నిన్న వరంగల్ లో జరిగిన రుద్రమదేవి ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ  చిరు గురంచి....
"హిస్టరీ గురించి మాట్లాడాలి... మనం ఎక్కడి నుండి వచ్చాం మనం ఎవరి వల్ల వచ్చాం  మనం ఏ పోజిసన్ లో ఉన్న ఎక్కడి నుండి వచ్చామో మరచిపోకూడదు. నా గురంచి చెప్పాలి అంటే నా  హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి.ఆయన ఎండలో కష్టపడితే ఆ  నీడ నుండి వచ్చి ఇంత ఎత్తు కి ఎదిగాం మీ  అందరి అభిమానం పొందాం. ఆయన లేనిదే మేము లేము నా వరకు చిరంజీవి గారి తర్వాతే ఎవరైన." 
గుణశేఖర్ స్వీయ నిర్మాణం లో రూపొందిన రుద్రమదేవి సినిమాలో గోన గన్న రెడ్డి గ నటిస్తునారు అల్లు అర్జున్. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.


No comments:

Post a Comment