Monday, 23 March 2015

మార్చ్ 27 న రేయ్ మూవీ విడుదల

ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ మొదటి సినిమా రేయ్ విడుదలకు సిద్దం అయ్యింది. గత సంవత్సర కాలం గ విడుదలకు నోచుకోని ఈ సినిమాను ఈ నెల 27 వ తేది న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా  రిలీజ్  చేయునున్నట్టు ప్రకటించారు. వైవిస్ చౌదరి స్వీయ నిర్మాణం లో బొమ్మరిల్లు బ్యానర్ పై నిర్మించిన ఈ  సినిమాను ఎక్కువ శాతం వెస్టిండీస్, అమెరికా లలో చిత్రీకరించారు.శ్రద్దదాస్, సయామీ ఖేర్ లు హీరోయిన్స్ గ నటించిన చ మూవీ కి చక్రి స్వరాలూ సమకూర్చారు  

No comments:

Post a Comment